Dishti Remedies : నరదిష్టి పోయేందుకు.. గుమ్మడికాయ కాక ఇతర మార్గాలు..
ABN, Publish Date - Apr 07 , 2025 | 07:01 PM
Gummadikaaya Nara Dishti Remedies : దిష్టి దోషాలు తొలగిపోయేందుకు వివిధ రకాల నివారణలు ప్రయత్నిస్తుంటారు. కానీ, నర దృష్టి అన్నిటికంటే చెడు దిష్టి. ఇది పోవాలంటే గుమ్మడికాయతో ఇలా చేయండి..
Gummadikaaya Nara Dishti Remedies : సాధారణంగా గుమ్మడికాయనే ఎక్కువగా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీస్తూ ఉంటారు. అయినా, దిష్టి దోషం పోవట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు చాలామంది. దిష్టి నివారణకు గుమ్మడికాయ ఒక్కటే మార్గం కాదు. నరదిష్టి సహా ఏ దిష్టి అయినా సరే.. గుమ్మడికాయతో పాటు అనేక ఇతర పద్ధతులూ ఉన్నాయి. అవేంటో తెలుసుకుని దిష్టి దోషాలను నివారించుకుని హాయిగా ఉండండి..
Updated at - Apr 07 , 2025 | 07:01 PM