Home » Andhra Pradesh » West Godavari
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి.
పోలసానపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో జరుగుతున్న జోనల్ స్పోర్ట్స్మీట్ శుక్రవారం రెండోరోజుకు చేరుకున్నాయి.
కొబ్బరి మార్కెట్కి కార్తీక శోభ వచ్చింది. ఒక వైపు రైతువారీ కొనుగోళ్లు ధర ఆశాజనకంగా ఉండగా మరో వైపు రిటైల్ మార్కెట్లో కొబ్బరి ధర దడ పుటిస్తున్నది.
కొల్లేరు ముంపు పాపం ప్రభుత్వాలదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కొల్లేరు పరిరక్షణలో భాగంగా శుక్రవారం పెను మాకలంక గ్రామాన్ని సందర్శించారు.
పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభు త్వం నూతన విధానాలను తీసుకువచ్చింది.
ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం ఐదు నెలల క్రితం పగ్గాలు చేపట్టింది. ఇలాంటి తరుణంలో టీడీపీతో సహా మిగతా పక్షాలు క్షేత్రస్థాయిలో తమ పార్టీ మరింత పటిష్టపరిచేం దుకే ఇప్పుడు ఊరూవాడా తిరుగుతున్నాయి.
శీతల పానీయాల పెట్టెలు తెచ్చి నిర్లక్ష్యంగా పారేశారు. ఇవి ఎవరైనా పొరపాటున తాగారో అంతే సంగతులు.
ప్రసిద్ధి చెందిన రామేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలనకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించా లని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ సెక్రటరీ సునీల్ రాజ్కుమార్ అన్నారు.
అంతర్రాష్ట్ర దొంగను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు.