Name Change: కొంత మందికి పెద్దల పెట్టిన పేరు నచ్చదు. ఆ పేరు మార్చుకోవాలనుకొంటారు. అందుకు సంబంధించిన ప్రక్రియా ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం ఈ కింద ప్రక్రియను ఫాలో అయితే.. ఎవరైనా పేరు మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చు. కానీ అందుకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అవి ఏమంటే.. ఈ ప్రత్యేక కథనం చదివితే మీకు ఇట్టే తెలుస్తోంది.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. బంధుమిత్రులను పిలుచుకుని అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి వచ్చిన బంధువులంతా మంచిగా భోజనం చేసి అనంతరం డీజేల వద్ద హంగామా చేశారు.
ఓ ఆఫీసులో నీళ్ల ఫ్రిడ్జ్ ఎలా అపరిశుభ్రమైందో చూసి అంతా అవాక్కవుతున్నారు. చూసేందుకు ఎంతో శుభ్రంగా ఉన్నా కూడా నీళ్లు తాగే ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఓ అంకుల్ చేతిలో ఫోన్ పట్టుకుని ఫొటోలు తీసుకుంటున్నాడు. అయితే అతన్ని చాలా సేపటి నుంచి గమనిస్తున్న యువతికి అనుమానం కలిగింది. దీంతో చివరకు ఫోన్ గ్యాలరీలో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది..
మనం ఇసుక, బంగారం, డ్రగ్స్, అరుదైన జీవులను అక్రమంగా తరలించడం చూసి ఉంటాం. కానీ, చీమలను కూడా అక్రమంగా రవాణా చేస్తారని మీకు తెలుసా? దాని ఒక్కో ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.
ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్ను వాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాత్రూంలో షవర్ స్నానం చేయాలని అనుకున్న అతను.. అందుకోసం గ్యాస్ స్టవ్ను ఎందుకు వాడకూడదని ఆలోచించాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
పూరీ జగన్నాథ ఆలయంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఆలయంపై ఓ గరుడ పక్షి జెండాతో ప్రదక్షిణలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..