Home » 2023
Year Ender 2023: భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే అభిమానులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు నెమ్మదిగా ఆదరణ పెరుగుతోంది. హాకీ, ప్రొ కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి క్రీడలు కూడా భారతీయులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో 2023లో క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో కొందరు ఆటగాళ్లు విశేషంగా రాణించారు.
Telangana Elections 2023 : తెలంగాణలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు (TS Assembly Polls) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డాయి. ఓటింగ్‌పై (Voting) ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని రీతిలో వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది...
Amit Shah Road Show In Uppal : అవును.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కేంద్ర మంత్రి అమిత్ షా ‘టోన్’ మార్చేశారు!. ఇప్పటి వరకూ బీజేపీ ఊసు బీఆర్ఎస్ ఎత్తకపోవడం.. ‘కారు’ పార్టీ గురించి కమలనాథులు మాట్లాడకపోవడంతో ఏదో తేడా కొడుతోందే.. కుమ్మక్కయ్యారా..? అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉండేవి..
Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు...
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తోంది. సరిగ్గా..
New Generation In Telangana Assembly Elections : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా!? ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడ చూసినా కొత్త ముఖాలు! బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల్లోనూ అత్యధికులు నవతరం! తొలిసారిగా శాసన సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నవారు! వీరిలో కొంతమంది అయితే, అసలు ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి!
పండుగలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలు.. బ్యాంకులు తదితరాలకు సెలవులు ప్రకటించడం సర్వసాధారణం. అయితే ప్రధానంగా బ్యాంకుల విషయంలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో..
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 20 రోజులు తప్పిస్తే మిగతా అంతా శుభకార్యాల రోజులే ఉన్నాయి. దీనికి సంబంధించి వేదపండితులు ముహూర్తాలు ఖరారు చేశారు. ఈ ముహూర్తాల తేదీలు కూడా ప్రకటించారు.