Home » ABN Effect
కోనసీమలో ఓ కోడలు.. తన అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా రూ.కోటి విలువజేసే బహుమతులను అందజేసి ప్రేమాభిమానాలను చాటుకుంది.
పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం భిన్న జాతులకు చెందిన మొక్కలకు ప్రసిద్ధి. ఇక్కడున్న ప్రతి మొక్క ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.
స్నానాల గదినే ఆవాసంగా చేసుకుని దుర్భర జీవితం గడుపుతున్న ఓ పేద కుటుంబానికి ‘ఆంధ్రజ్యోతి’ కథనం ఆవాసాన్ని కల్పించింది.
ఆంధ్రజ్యోతిలో విచిత్రాల వీధులు పేరుతో ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. తిరుపతి వీధుల్లో వచ్చిన మార్పును ఫోటోలతో సహా వివరించింది. ఈ కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి మున్సిపల్ అధికారులకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఫలితాలు ప్రజలకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు.
Telangana: రెండు రోజుల తర్వాత గాంధీలో తిరిగి నీటి సరఫరా ప్రారంభమైంది. రెండు రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోవడంతో రోగులు పడ్డ ఇక్కట్లపై ఏబీఎన్లో కథనం ప్రచురితమైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. మెయిన్ మోటర్ను మరమ్మత్తు చేయించడమే కాకుండా..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో కరీంనగర్ అధికారుల్లో కదలిక వచ్చింది. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి వైద్య బృందాన్ని పంపించారు.
పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థిని మించి ఎదగాలంటే అందుకు తగ్గట్లు ఆలోచనలు, వాటిని అమలు చేసే సామర్థ్యం, చాతుర్యం ఉండాలి. అలా కాకుండా.. ప్రత్యర్థిని కిందకు లాగేందుకు అక్రమానికి పాల్పడితే.. ప్రజలే వారికి చురకలు అంటిస్తారు. ఇప్పుడు సాక్షికి జరిగింది అదే.