Home » Agriculture
రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతు సంక్షేమమని, రానున్న మూడు నెలల కాలంలో అందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...
మండలంలోని మన్నీల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఓ రైతు సాగు చేసిన బొప్పాయి చెట్లు నరికివేశారు. బత్తపల్లి మండలం ఎర్రాయిపల్లికి చెందిన వెంకటరాముడు మన్నీల గ్రామ పొలం సర్వే నెంబరు 47లోని 4.8 ఎకరాల్లో ఉన్న భూమిలో బొప్పాయి పంట సాగు చేశాడు. ఆరు నెలల కిందట దాదాపు రూ.ఏడు లక్షల పెట్టుపెట్టి ఐదు వేల మొక్కలు నాటాడు. పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. మరో ఇరవై రోజుల్లో పంట ...
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్స)లకు అధికారిక పర్సన్ ఇన్చార్జిలను నియమించాలని ప్రభుత్వం సహకారశాఖను ఆదేశించింది.
రైతుభరోసా పథకాన్ని ఎలా అమలుచేయాలనే అంశంపై క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొన్నిచోట్ల రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించగా...
రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.
తెలంగాణలో సర్కారు బోనస్ అందించే సన్న రకం వరి వంగడాల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్. ఛైర్మన్గా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈమేరకు కసరత్తు పూర్తిచేసింది.
జిల్లా వ్యాప్తంగా అక్రమ నర్సరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ నర్సరీల్లో నాసిరకం మొక్కలు(నారు) రైతులకు విక్రయిస్తూ వ్యాపారులు ముంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో పలు నర్సరీల్లో టమోటా, మిరప, వంకాయ నారులను కొనుగోలు చేసి నాటి నష్టపోయిన రైతులు కోకొల్లలు.
ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది.