Home » Agriculture
రాష్ట్రంలో మరో 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం నూతన పాలకవర్గాలను నియమించింది.
రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖరీఫ్ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.
వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.
పామాయిల్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.
ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్రెడ్డి సూచించారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు.
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్రావు అన్నారు.