Home » Air force
వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్ఎఫ్ఏ) ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
28 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ తన సహ-పైలట్‌ను రక్షించి, కూలిపోతున్న జెట్‌ను జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి దూరంగా నడిపించి.. ఆపై ప్రాణ త్యాగం..
కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..
వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..
యువతకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అదిరిపోయే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. వీటికి ఎంపికైతే తక్కువ వయస్సు నుంచే నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించవచ్చు. అయితే ఆ పోస్టులు ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భవిష్యత్తులో యుద్ధాలకు గగనతల సైనిక శక్తి, సామర్థ్యాలు(ఏరోస్పేస్ పవర్) కీలకం కానున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ అన్నారు.
భారతీయ వాయు సేన కోసం 12 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించింది.
భారత వాయుసేన, అమెరికాకు చెందిన రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబెర్’ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ దంపతులిద్దరూ భారత సాయుధ దళాల్లో పని చేస్తున్నారు. భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎ్‌ఫ)లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా, భార్య ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.