Home » Anant Ambani
అత్యంత వైభవోపేతంగా, అట్టహాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. కొత్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. తన గ్రూమ్స్‌మెన్‌కు అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు! ‘గ్రూమ్స్‌మెన్’ అంటే.. పెళ్లికొడుకు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
ముకేశ్ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్‌ఆశీర్వాద్’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వేడుకకు సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహా వేడుకకు వచ్చిన అతిధులకు అంబానీ కుటుంబం మంచి ఆతిథ్యం ఇచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) పెళ్లి వేడుకలు(wedding celebrations) నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో నీతా అంబానీతో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకకు దేశ, ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. పరిశ్రమ, రాజకీయ, చలనచిత్ర, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ వేడుకను తిలకించారు. పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో ఘనంగా జరుగుతోంది. 3 రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,