Home » Andhra Pradesh Politics
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) సంచలన లేఖ రాశారు. ఇదీ నీ పాలన అంటూ జగన్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో(Andhra Pradesh) బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని(YSRCP) అసంతృప్త జ్వాలలు వెంటాడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైసీపీ అభ్యర్థి శ్రీ రంగనాథ రాజుకి చేదు అనుభవం మిగిలింది. పెనుగొండ మండలం సిద్దాంతం, నక్కవారిపాలెంలో రంగనాథ రాజుకి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గం శుక్రవారం లేఖ రాసింది.
ఓసారి ఎమ్మెల్యే అయితేనే.. ఖరీదైన కార్లు, చుట్టూ గన్‌మెన్, వందిమాగధులు.. హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది.. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా చాలా సాధారణ జీవితం గడిపేవారు. రైలులో ప్రయాణికులతో కలసి థర్డ్ క్లాస్‌లో ప్రయాణించేవారు.
రుషికొండలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌స్పా... ‘బే పార్క్’! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే లీజుకు తీసుకున్న 37 ఎకరాల్లో ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. 1998లో భూమిని ఇవ్వగా, కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టి...11 ఏళ్ల కిందట సేవలు ప్రారంభించింది. ‘బే పార్క్’ 28 ఎకరాలు కొండపై ఉండగా, దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకొని మరో 9 ఎకరాలు ఉంది.
Gudivada Politics: విదర్భపురిగా.. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయం అంతా గుడివాడ(Gudivada) చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ(TDP) ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును..
Dokka Manikya Vara Prasad: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. గుంటూరు(Guntur) జిల్లాకు చెందిన కీలక నేతల వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుందాం. ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad). వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు..
‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మూడు వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆక్షేపించారు.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.