Home » Andhra Pradesh Politics
సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.
Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) మరికాసేపట్లో టీడీపీలో(TDP) చేరనున్నారు. నల్లజర్లలో చంద్రబాబును(Chandrababu) కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు భీమవరం(Bhimavaram) నుంచి నల్లజర్ల బయలుదేరారు.
ఏపీలో పాలిటిక్స్(AP Politics) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇదే అంశంలో.. మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో పలు అబద్ధాలు చోటుచేసుకున్నాయి. పెన్షన్లు తీసుకునేందుకు వెళ్లి 31మంది వృద్ధులు చనిపోయారని, వారి మరణానికి చంద్రబాబే కారణమని నాయుడుపేట బహిరంగసభలో జగన్ ఆరోపించారు.
‘వలంటీర్లు నా సైన్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైలుపైనే పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చెబుతున్నది కూడా ఇదేకదా అని
Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మొత్తం చుట్టేస్తున్నారు. ప్రజాగళం(Prajagalam) పేరుతో కీలక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఎన్నికలను హోరెత్తిస్తున్నారు.
Andhra Pradesh News: జగన్ విముక్త ఆంధ్రప్రదేశే తమ కూటమి లక్ష్యం అని పాలకొల్లు(Palakollu) విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి(YCP) ఇంకా నో ఛాన్స్.. అని తేల్చి చెప్పారు. జనాల చేతిలో వైసీపీ చావుదెబ్బ తినడం ఖాయం అన్నారు. పాలకొల్లులో శుక్రవారం సాయంత్రం జరగబోయే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు..
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.