Home » Andhra Pradesh Politics
ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు..
అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా రూ.10 కోట్లు ఇస్తున్నానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.
ఎన్నికల ముంగిట వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి విమానాశ్రయ సమీపంలోని ప్రైవేట్ గోదాముల్లో పెద్దఎత్తున కానుకలు, ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారు.
20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఐదేళ్లుగా వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు...
వాలంటర్లపై టీడీపీ నతే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి(Srikalahasti) నియోజకవర్గంలో మాట్లాడిన బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు(Andhra Pradesh) వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఫైర్ అయ్యారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో..
Andhra Pradesh News: ఓటమి భయమా? మరోంటో తెలియదు గానీ.. విపక్ష నేతలపై వైసీపీ(YCP) సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.