Home » Annamayya District
పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
అనాదిగా బొమ్మల కొలువుల్లో కొలువుదీరిన రాజు.. రాణి బొమ్మలకు లక్ష్మీపురం గ్రామం పుట్టినిల్లుగా మారింది. ఇక్కడి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు గతంలో ఆటబొమ్మలుగా చిన్నారులను అధికంగా ఆకట్టుకునేవి.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు.
వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్ చామకూరి శ్రీధర్, అదనపు కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.
పీలేరు పట్టణంలో పారిశుధ్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూ జా రెడ్డి పేర్కొన్నారు.
వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు.
ఆదరిస్తున్న నాయకులు, కార్య కర్తలను ఎన్నటికీ మరువబోమని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి లు పేర్కొన్నారు.
పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధు లో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆది వారం సాయంత్రం నిమజ్జనం చేశారు.
వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.