Home » AP Bhavan
కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్‌కే పరిమితం కాగా...
ఢిల్లీలో కొత్త భవన్ నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం డిజైన్ల ప్రక్రియ మొదలు పెట్టింది. ప్రస్తుతం గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్.. మూడు చోట్ల నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించింది. మూడు ప్రదేశాల్లో కలిపి మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్‌కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత అని, ఆయనకు స్పీకర్ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
Andhrapradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ భవన్‌ను విభజన చేస్తూ శనివారం కేంద్రం హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది.
దేశరాజధాని ఢిల్లీలోని వైసీపీ పార్టీ రంగుల పిచ్చి వదలలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇది అధికారిక కార్యక్రమమా లేక వైసీపీ పార్టీ కార్యక్రమమా అన్న రీతిలో అక్కడి అలంకరణ ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan) విభజన దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశమైన..