Home » AP Land Titling Guarantee Act- 2022
ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన వేగవంతం చేయా లని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారు లను ఆదేశించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశిం చారు.
ఫ్రీహోల్డ్ పొందిన రైతుల భూ ముల రీవెరిఫికేషన పక్కాగా ఉం డాలని, వివరాలను ప్రత్యేక ఫా రంలో పూర్తి వివరాలతో నమోదు చేయాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశాంచారు.
Andhrapradesh: ఏపీలో అనకాపల్లి, రాజమండ్రిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం ప్రజల నుంచి అశేషమైన స్పందన వచ్చిందని బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి, అక్రమ అరాచక పాలనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీకి భయం మొదలైంది అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సక్రమంగా జరగవని జగన్ అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉంది.. ఎన్నికల్లో గొడవలు పెట్టి జగన్ ఈ విధంగా మాట్లాడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కొద్ది రోజులుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ప్రజల భూములు లాక్కునేందుకు వైసీపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటూ టీడీపీ, జనసే, బీజేపీ కూటమి నేతలతో పాటు.. ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్నికల ప్రచారంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజల భూములకు రక్షణ ఉండదనే విమర్శలు వస్తున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై వివాదం నడుస్తున్న వేళ.. ఈ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ చట్టంలో సంబంధించిన పలు అంశాలు అనుమానస్పందగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
రైతుల భూముల హక్కులకు ముప్పు తెచ్చేలా ఉన్న ల్యాండ్ టైటిల్ చట్టం సెగ అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు గట్టిగానే తగులుతోంది..