Home » AP Police
పెందుర్తి వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు
జగన్ పోలీసులను హెచ్చరిస్తూ టీడీపీ నాయకులకు వాచ్మెన్లుగా పని చేస్తున్న వారిని ఉద్యోగాలు పీకేస్తామంటూ హెచ్చరించారు. లింగమయ్య హత్య కేసులో పోలీసులపై ఆరోపణలు.
జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం లేదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. 1100 మంది పోలీసులతో పర్యటనకు పూర్తి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు
చిత్తూరులో బంగారం దోపిడీ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. రూ.3.20 కోట్ల బంగారు బిస్కెట్లు పోలీసులు పట్టుకున్నారు
నేరాల నిరోధం, ట్రాఫిక్ పర్యవేక్షణలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని పోలీసులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. విజయవాడలో విజయవంతమైన ప్రయోగంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోమ్మా కోటేశ్వరరావు సహా నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నేపాల్‌లో తలదాచుకొని పోలీసుల కదలికలను ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం దువ్వాడ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 125.9 కిలోల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు సభ్యులను వెతుకుతున్నారు
Pawan Reaction On Pharmacist Suicide: ఆస్పత్రిలో ఏజీఎం లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఫార్మాసిస్ట్ నాగాంజలి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మద్యం కుంభకోణంపై సీఐడీ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఆయనపై నేరారోపణలు లేవని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని కోర్టు పేర్కొంది