Home » Astrology
నేడు (28-10-2024-సోమవారం) ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.
నేడు (25-10-2024 - శుక్రవారం) చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
(24-10-2024 - గురువారం) పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.
నేడు (23-10-2024-బుధవారం) రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (21-10-2024-సోమవారం) తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.
నేడు (18-10-2024- శుక్రవారం) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు(17-9-2024- గురువారం) జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు...
నేడు(16-10-2024 - బుధవారం) ఈ రాశి వారు పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. భాగస్వామి వైఖరి ఆ వేదన కలిగిస్తుంది...
నేడు ( 11-10-2024-శుక్రవారం ) సంకల్ప సాదనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు తగిన సమయం కాదు.
నేడు (10-10-2024 - గురువారం) ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు.