Home » Aviation Minister
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ చెప్పారు.
విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.
ఇటీవల భారత్లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.
భారత్లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విమానయాన సేవలపై పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు తీసుకొస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.
ఈమధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఫలానా విమానంలో బాంబు ఉందంటూ.. గుర్తు తెలియని దుండగులు ఈ-మెయిల్...
టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో..