Home » Banks
నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాలని అనుకునేవారు ఏ ఏ తేదీల్లో బ్యాంకులు మూతబడతాయో తెలుసుకోవడం ముఖ్యం.
సాధారణంగా బ్యాంకులకు పండుగలు, పబ్లిక్ హాలిడేస్ కారణంగా సెలవులు వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా బ్యాంకులు మూతబడనున్నాయి.
ఏపీలో దీపావళికి బ్యాంకులకు సెలవుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
అదృష్టం ఎప్పుడు, ఎవర్ని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి రాత్రికి రాత్రే అదృష్ట దేవత తలుపు తడితే మరికొందరికి కాస్త ఆలస్యంగానైనా వరించొచ్చు. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా? ఓ వ్యక్తి అదృష్టం గురించే మాట్లాడుకోబోయేది.. ఆ వ్యక్తిది మామూలు అదృష్టం కాదు.. అతనికి ఒక్క క్లిక్‌తో లక్ష్మీ దేవి తలుపు తట్టింది.
కువైత్‌లోని బ్యాంకులు (Banks in Kuwait) దేశం నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల (Deported expatriates) కు చెందిన బ్యాంకు ఖాతాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
ఇప్పటికీ చాలా మందికి క్రెడిట్ కార్డుల విషయంలో వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు కావాలంటే శాలరీ ప్రూఫ్ కావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శాలరీ ప్రూఫ్ లేకున్నా, అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.
ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.
ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని బ్యాంకర్లకు మంత్రి అదేశించారు. వ్యవసాయ శాఖ తరపున గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లుగా, రుణమాఫీ పొందే రైతులు.. సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.