Home » Bharat Biotech
వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి.
కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కోవాగ్జిన్(Covaxin) టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం(3వ వంతు) మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది.
కరోనా నివారణకు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన ముక్కు టీకా ‘ఇన్‌కొవాక్’ను కేంద్రమంత్రులు మాండవీయ, జితేంద్ర సింగ్ గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
భారత దేశంలో తయారైన, ప్రపంచంలో మొట్టమొదటి నాసికా కోవిడ్ టీకా (intranasal Covid vaccine)ను గురువారం ఆవిష్కరించారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఫెస్టివల్ జరిగింది. ‘ఫేస్-టు-ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్’’ సెగ్మెంట్‌లో