Home » Britain Royal Family
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్స-3ను అధిగమించారు. బ్రిటన్లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు.
బ్రిటన్లోని వేల్స్ యువరాణి(wales princess) కేట్ మిడిల్టన్(42)(Kate Middleton) సంచలన ప్రకటన చేశారు. ఆమె క్యాన్సర్(cancer)తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఒకరైన పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ పూనావాలా(yohan poonawalla)కు లగ్జరీ కార్లంటే విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన ఓ అరుదైన కారు(car)ను కొనుగోలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్రిటిష్ సామ్రాజ్యం(British Empire)లో నేడు (మే 6) తొలి రాజ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఈనాటికే అధికారికంగా నియమితుడైన మూడవ ఛార్లెస్
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగాలపై బ్రిటన్ పోలీసులు (Britain Police) కస్టడీలో ఉన్న భారతీయుడి బెయిల్ పిటిషన్ను అక్కడి న్యాయస్థానం నిరాకరించింది.
ప్రజలు శాంతి, సామరస్యాలతో మెలిగేలా నడపవలసిన రాజ కుటుంబీకులు నలుపు, తెలుపు తేడాలను సహించలేకపోతున్నారు.