Home » Brother
తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా మార్చురీలోనే మగ్గుతోంది.
వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
America News: ‘హలో, నేను మా తమ్ముడు, నాన్నను కాల్చి చంపేశాను. మా తమ్ముడు చనిపోయాడు. నాన్న కొన ఊపిరితో ఉన్నారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ ఘటన మనం దేశంలో జరుగలేదు. అమెరికాలోని నెవాడాలో చోటు చేసుకుంది. బాలిక ఫోన్ కాల్‌తో విస్తుపోయిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.