Home » Business news
భారతీయులకు చాలా ఇష్టమైన బంగారం..సామాన్యూలకు షాక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు వరుసగా నాలురోజు కూడా పెరిగాయి.ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో లే ఆఫ్స్ ప్రక్రియ మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అనేక కంపెనీలు ప్రతి నెలలో కూడా కొంత మందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ అమెరికా సంస్థ మరికొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై మరింత తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు సౌర ప్యానెల్ల ద్వారా కుటుంబాలు ఏటా రూ.15 వేల ఆదాయం కూడా పొందొచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాల కారణంగా పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు (ఏప్రిల్ 12న) బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
ట్రంప్ సుంకాలు వాయిదా వేయడంతో స్టాక్ మార్కెట్లు జోరుగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,310 పాయింట్లు, నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో ముగిశాయి
హైదరాబాద్‌లోని మివి కంపెనీ ఏఐ ఆధారిత వాయిస్ టూల్‌తో కూడిన ఇయర్‌బడ్స్‌ను అభివృద్ధి చేసింది. జూన్‌లో విడుదలవుతున్న ఈ బడ్స్ ధర రూ.10,000 లోపే ఉండనుంది
ఓలా ఎలక్ట్రిక్ తమ తొలి రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్ సైకిల్‌ను తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్ నుంచి విడుదల చేసింది. ఈ బైక్ దేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి కీలకంగా నిలవనుంది