Home » Central Bank of India
కేంద్ర ప్రభుత్వం త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వోలో) పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నట్లు జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి.
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషన్ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే.
రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50ు సీలింగ్‌ను ఎత్తివేయాలని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.
నోట్ల మార్పిడి గడువు ముగిశాఖ ప్రజల దగ్గర ఉన్న రూ. 2వేల నోట్ల పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తమవతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లను అంగీకరించకపోవచ్చని, నోట్లను మార్చుకునేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలోని రామప్ప ఆలయంలో కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది.