Home » Chandra Babu
ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని.. మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్‌ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తూ.. జిల్లా వ్యాప్తంగా మాదిగ సామాజికవర్గం ప్రజలు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఆర్ఈఎఫ్, మాదిగ దండోరా, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగా్స(ఇనఫామ్), గ్లోబల్ ఇనఫామ్ తదితర సంఘాలు, బీజేపీ ఎస్సీ మోర్చా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అనంతపురం నగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాలు, పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ...
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.
నెల్లూరులో రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున జనాలు హాజరవుతున్నారు. దీనికి 20 లక్షల మంది వరకూ వస్తారని అంచనా.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం హస్తినకు వెళ్లిన ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు పర్యటనకు బయలుదేరనున్నారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్,
ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీసింది...