Home » Christmas Celebrations
ఏపీ హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ చైర్మన్ కె.చిదంబరం ఆధ్వర్యంలో..
మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కార్పొరేషన్(కాకినాడ),డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు, ప్రజల మనుగడ, జీవనశైలిని మార్చాయని, ప్రజల కోసం ఆయన ప్రాణత్యాగం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఆయనను అనుకరిస్తున్నాయని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమ, దయ, శాంత గుణాలు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అన్నారు. సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ
క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. అరవిందనగర్‌లోని సీయ్‌సఐ హోలి ట్రినిటి చర్చిలో సోమవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ప్రీక్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
కరుణ, ప్రేమ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వాత్రంత్ర్యం రాక ముందు నుంచి దేశ ప్రజలకు క్రిస్టియానిటీకి చెందిన విద్య సంస్థలు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నాయని వివరించారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన విజయవాడలో ప్రభుత్వం తేనీటి విందు..
క్రైస్తవులకు నిజమైన సాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు అనేక మంది ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దేశంలో ఉన్న పలు ప్రత్యేక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అక్కడికి సికింద్రాబాద్ నుంచి ఎలా వెళ్లాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం.
జీసెస్ క్రీస్తు.. డిసెంబర్ 25వ తేదీని జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు.. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. ఆ క్రమంలో క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడటంతోపాటు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.
క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.