Law Minister NMD Farooq : 23న విజయవాడలో క్రిస్మస్ తేనీటి విందు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:27 AM
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన విజయవాడలో ప్రభుత్వం తేనీటి విందు..
ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన విజయవాడలో ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు లబ్బీపేట ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.