Home » CM KCR
మూడోసారి సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిస్తే ఢిల్లీ వచ్చి జెండా పాతుతారని బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతల్లో భయం పట్టుకుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యేనా అని జగ్గారెడ్డిపై మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Elections: కర్ణాటక కరెంట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కే.జే జార్జ్ సవాల్ విసిరారు. కర్ణాటక కరెంట్‌పై చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కోసం సాయంత్రం ఆరు గంటల వరకు గాంధీ భవన్‌లో ఎదురుచూస్తానని తెలిపారు. చర్చలకు ఎక్కడికి రమ్మన్నా తాను సిద్ధమేనని జార్జ్ ప్రకటించారు.
తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని, కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. మాట తప్పాడని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ( Narayana Swamy ) అన్నారు.
Telangana Elections: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
నేను ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. నా కట్టె కాలేవరకూ మీతోనే ఉంటా.
బీజేపీ ( BJP ) అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswasharma ) పేర్కొన్నారు.
దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.