Home » Congress
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.
వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి, దీని చర్చలో కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. బిల్లు ముస్లింల హక్కులను పరిరక్షించేందుకేనని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలిపారు
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
KCR Video Viral: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ భూములపై ఆయన చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ వైరల్ చేసింది.
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలను తీవ్రస్థాయిలో ఖండించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. 'పుష్ఫ' సినిమా డైలాగ్ తో స్టాంగ్ కౌంటరిచ్చారు.
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్రప్రభుత్వమని, కానీ.. ఆ విషయాన్ని బయటకు రానీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు కేజీల్లో అందులో 5 కేజీలు కేంద్రం ఇస్తన్నవేనని నాయకులు అన్నారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్‌కు మార్గం సుగమం చేశారు