కేసీఆర్ వీడియో వైరల్

ABN, Publish Date - Apr 03 , 2025 | 01:39 PM

KCR Video Viral: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌ భూములపై ఆయన చేసిన కామెంట్స్‌‌కు కాంగ్రెస్ వైరల్ చేసింది.

హైదరాబాద్, ఏప్రిల్ 3: హైదరాబాద్ నగరంలో (Hyderabad Central University) భూములకు సంబంధించి గతంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌ భూముల్లో రాక్స్ ఉన్నాయనేది విచిత్రమైన కథ అని.. ఎవరు పుట్టించారో తెలీదు అని గతంలో అసెంబ్లీలో (Telangana Assembly) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వైరల్ చేస్తోంది. ఇంతకీ అప్పుడు కేసీఆర్ ఏమన్నారో ఈ వీడియోలో వీక్షించండి.


ఇవి కూడా చదవండి

Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు

Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్‌

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 03 , 2025 | 01:39 PM