Home » Controversy
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్-2020 డాక్యుమెంట్‌ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది..? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏమిటో గుర్తించండి..?
సనాతన ధర్మం పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంలో డీఎంకే నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, తాజాగా మరో డీఎంకే మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ నోరు పారేసుకున్నారు. అసలు రాముడి ఉనికే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తగా భావిస్తున్న ఓ వ్యక్తి పటోలే పాదాలను కడుగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తాజాగా వెలుగు చూడటంతో వివాదం మొదలైంది. పటోలే కారులో కూర్చుని ఉండగా, పార్టీ కార్యకర్త ఒకరు ఆయన పాదాలను శుభ్రం చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
పార్లమెంట్‌లో బీఎస్‌పీ(BSP) ఎంపీ డానిష్ అలీ(Danish Ali)పై మతానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రమేష్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధత్యలు అప్పగించింది. రానున్న రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సెవల్ని వినియోగించుకునేందుకు ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ నియమించింది.
అది..1989 జూలై 10. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఫ్రెషర్స్ డే . సీనియర్ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఫ్రెషర్స్‌తో సందడిగా ఉంది. బ్లాక్ సఫారీ సూట్లు ధరించిన సాయుధ కమెండోల పర్యవేక్షణలో 5.7 అడుగుల ఎత్తున్న 19 ఏళ్ల నవయువకుడు అక్కడకు వచ్చాడు. ఆ యువకుడు మరెవరో కాదు రాహుల్. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు సీటు వచ్చింది.
అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 'రామచరితమానస్'ను తుగులబెట్టాలంటూ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ ఆ వివాదాన్ని తిరగదోడారు. రామచరితమానస్‌ను మసీదులో రాశారని రిట్లాల్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ట్రైలర్’తోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ద కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలని దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. కేరళ హైకోర్టులో కూడా ఈ తరహా పిటిషన్ దాఖలైందని..
అమరావతి: ఏపీ (AP)లో ప్రభుత్వ కాంట్రాక్టులు (Government Contracts) చేసిన గుత్తేదారులకు బిల్లులు (Bills) చెల్లించకపోవడంపై ఆందోళన చేపట్టారు.
ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్...క్లుప్తంగా...అమూల్ ఇండియా 1948లో ఏర్పాటైన భారతీయ సహకార డెయిరీ..
కాంగ్రెస్ తనకు సమాధి కట్టాలనుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హుబ్లి సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సద్దుమణగక ముందే..