Home » Cyclone Michaung
అమరావతి: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Andhrapradesh: మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. బీఆర్‌టీఎస్ రోడ్డు భానునగర్ వద్ద తుఫాన్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులతో ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. తీవ్రమైన గాలికి బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసమా కట్టిన పరంజ కూలిపోయింది.
Andhrapradesh: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Andhrapradesh: జిల్లాలో మిచౌండ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌గా ఏర్పడింది.
Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ కొనసాగుతోంది.
Andhrapradesh: ‘‘మిచాంగ్’’ తుఫాన్ కారణంగా నగరంలో నిన్న(సోమవారం) నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి.
Andhrapradesh: రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
విశాఖ: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళఖాతంలో కోనసాగుతోంది. ఉత్తర దిశగా ముందుకు కదులుతోంది. ఇది దక్షిణ కోస్తా తీరాన్ని అనుకుని కోనసాగుతోంది. తీరం ప్రాంతంలో ఉన్న ల్యాండ్‌ను కూడ తాకుతూ వెళ్తోంది. నెల్లూరు ప్రాంతంలో కొంత ల్యాండ్ మీదుగా పయనించింది.
Andhrapradeshh: మిచాంగ్ తుఫాన్ వేగంగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. తీవ్రతుఫాన్‌గా బలపడిన మిచాంగ్.. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకు 140 కిలోమీటర్లు, బాపట్లకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Andhrapradesh: తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.