Home » Delhi-NCR
పాకిస్థాన్(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది.
పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.
ఇన్నాళ్లు కారు సర్వీసులు అందిస్తున్న ఉబర్(Uber Buses) సంస్థ మరో సేవల్ని ప్రయాణికులకోసం అందించడానికి రెడీ అయింది. ఉబర్ బస్సు సేవల్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్‌లో బస్సులు బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించేవారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన చలి(Winter Season)తో వణుకుతున్నారు. ఈ సీజన్ లో శనివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇవాళ నమోదైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో 3.8 డిగ్రీల చలితో ప్రజలు వణికిపోయారు.