Home » Dilsukhnagar Blast Case
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో మృతి చెందిన లక్ష్మీశ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఉరిశిక్ష విధించాలని ఆమె కోరారు, అలాగే ప్రభుత్వం తన కుమారుని కుటుంబానికి అందకున్న పరిహారం, ఉద్యోగం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు
Kishan Reddy: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు.
Rajasingh Reaction: దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్‌లకు పాల్పడ్డారని అయితే చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారన్నారు.
Dilsukhnagar blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్నారు దోషులు.
Dilsukhnagar Blast Case: హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్లు ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపాయి. ఈ పేలుళ్లను తలుచుకుంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుళ్లు సంభవించాయి. ఆ దాడిలో 17 మంది మృతిచెందగా.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
Dilsukhnagar blasts case: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రియాజ్ భత్కల్ నేటికి దొరకలేదు. అలాంటి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును మరికొద్ది గంటల్లో వెలువరించనుంది.
సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాయుద్దీన్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ (52) చనిపోయాడు.