Home » Fruits & Vegetables
మీరు బయట జ్యాస్ తాగుతున్నారా.. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నగరంలో కొన్ని జ్యూస్ స్టాళ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమేగాక కుళ్లిన, మెత్తబడిన పండ్లతో జ్యూస్ చేసి ఇస్తున్నారు. ఇది తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
Health Benefits of Jamun: రుచిలో వగరు, కాస్త తియ్యగా ఉండే నేరేడు పండు వేసవిలో విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో క్రమంగా తప్పకుండా నేరేడును తింటే ఎన్నో సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇక విత్తనాల పొడి తయారుచేసుకుని తింటే చాలామందిని ఇబ్బందిపెడుతున్న ఈ సమస్య కూడా తగ్గిపోతుంది.
మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్, రాంనగర్, భోలక్‌పూర్, శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్ వందకు 4, యాపిల్ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు.
వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...
సోషల్ మీడియా పుణ్యమా అని ఆన్ లైన్లో డైట్లు సూచించే ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా పుట్టుకొచ్చారు. కొత్తగా ఫ్రూట్ డైట్ పేరుతో పలు రకాల వీడియోలు కనిపిస్తున్నాయి.. అయితే వీటిపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పండ్లను అతిగా తీసుకుంటే ముప్పు తప్పదంటున్నారు..
పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.
పండ్లు ప్రకృతి ప్రసాదించినవే అయినా.. షుగర్ వ్యాధి ఉన్నవారు వీటి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంత తియ్యగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండుని ఇష్టపడనివారుండరు. ఉదయాన్నే పరగడుపున తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి.
దసరా, దీపావళి వంటి పండగలు వస్తున్నాయంటే చాలు.. ఆడవాళ్లు అందంగా రెడీ అయ్యేందుకు సిద్ధం అవుతారు. ఆ క్రమంలో వేల రూపాయలు బ్యూటీ పార్లర్కు వెచ్చిస్తుంటారు. అయితే అంత ఖర్చు చేయకుండా ఇంట్లోనే మీ శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు
పైనాపిల్ గురించి ఈ నిజాలు తెలుసా? తియ్యని పైనాపిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే..