Share News

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 10:03 AM

మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్‌, రాంనగర్‌, భోలక్‌పూర్‌, శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్‌ వందకు 4, యాపిల్‌ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు.

Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు

- ద్రాక్ష కిలో రూ. 125

- ఆరెంజ్‌ వందకు నాలుగు

హైదరాబాద్: మహాశివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా పండ్ల ధరలు భారీగా పెరిగాయి. ముషీరాబాద్‌, రాంనగర్‌, భోలక్‌పూర్‌(Musheerabad, Ramnagar, Bholakpur), శివాలయం చౌరస్తా, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో కిలో పుచ్చకాయ రూ.30, ద్రాక్షా కిలో రూ.125, ఆరెంజ్‌ వందకు 4, యాపిల్‌ వందకు 4, సపోట కిలో రూ.80, కర్భూజ కిలో రూ. 80 నుంచి 90, కర్జూర 250గ్రాములు రూ.80కు విక్రయిస్తున్నారు. తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లు, దుకాణాల వద్ద పండ్ల అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. లాభాలు ఎక్కువగా ఆశించకుండా పండ్లను విక్రయిస్తున్నామని రాంనగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి హిమాన్షు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Ratan Tata: రూ.4,030 కోట్లతో రతన్‌టాటా రోడ్డు


city8.2.jpg

ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 10:08 AM