Home » G20 summit
సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.
భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో
డేటా వినియోగంలో అసమానతలను తొలగించాలంటే టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జి-20 సదస్సుకు హాజరయ్యేందుకు కశ్మీర్ వస్తున్న విదేశీ ప్రతినిధులకు సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభిస్తోంది. శ్రీనగర్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అతిథిలు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చేస్తున్న ఏర్పాట్లు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారంనాడు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విదేశీ అతిథులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అమితబ్ కాంత్ ఘనస్వాగతం పలికారు.
విశాఖ వేదికగా మంగళవారం నుంచి జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు.