Home » Gaddar
గద్దర్(Gaddar)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(TS GOVT) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతి(President of India)కి, తెలంగాణ గవర్నర్(Telangana Governor )కు ATF(యాంటి టెర్రరిజం ఫోరం) డా॥ రావినూతల శశిధర్(Ravinuthala Shasidhar) లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియ(Gaddar Funeral)ల్లో విషాదం చోటుచేసుకుంది. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్(Alwal Mahabodhi School) లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గద్దర్ అత్యంత సన్నిహితుడు, సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ (Siyasit Urdu magazine MD Zahiruddin Ali Khan) (63) తుదిశ్వాస విడిచారు.
ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంత్యక్రియలు(Gaddar Funeral) బౌద్ధ మత పద్ధతి(Buddhist Religion)లో జరిగాయి.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ (Gaddar) భౌతికకాయం అల్వాల్‌లోని భూదేవినగర్‌లో సొంత నివాసానికి చేరుకుంది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. గద్దర్‌కు నివాళులర్పించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ సంతాపం తెలిపింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 11గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఎల్బీ స్టేడియంలో అభిమానుల తాకిడి పెద్దగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో పాటు కొద్దీ మంది కళాకారులు మాత్రమే ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నారు.
ఎల్బీస్టేడియం నుంచి అశ్రు నయనాల మధ్య ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవ వందనం.. స్లో మార్చ్, డెత్ మార్చ్‌లతో గన్ పార్క్‌కు అంతిమ యాత్ర బయలుదేరింది. గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీస్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది కళాకారులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది.