Home » Gaddar
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసారు.
తెలంగాణలో ప్రజాగాయకుడు గద్దర్ నాయకత్వంలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. ‘‘గద్దర్ ప్రజా పార్టీ’’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని గద్దర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆయన కలిశారు.
"గద్దర్ ప్రజా పార్టీ" పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు.
నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చర్చ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలను ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు.
కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.