Home » HD Kumaraswamy
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అనేక కీలక సమస్యలు ఉండగా ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్ చూస్తోందని తప్పుపట్టారు.
రాష్ట్ర రాజకీయాలపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు
రాజకీయంగా సుధీర్ఘకాలం పాటు బద్దశత్రువులుగా కొనసాగిన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టివేశారు. ఆయన నిరాశానిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో గడిపారని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) కాళ్ళు పట్టుకునే దుస్థితిలో లేమని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) అన్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి లో జనతా దళ్ సెక్యులర్ శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు.
శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తక్షణం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని జేడీఎస్
తీవ్ర జ్వరం, మైల్డ్ స్ట్రోక్‌తో ఆగస్టు 30వ తేదీ ఉదయం అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్చ్ అయ్యారు. ఇది తన మూడో పునర్జన్మగా భావిస్తున్నట్టు చెప్పారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఆయనను జయనగర్‌లోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఎక్కడైనా చిన్నపాటి సాక్ష్యం ఉన్నా నిరూపిస్తే తమ కుటుంబమంతా పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతామని