Home » Health news
ఆరోగ్యంగా ఉండటానికి పండ్ల రసాలు, వివిధ రకాల జ్యూస్‌లను తాగుతారు. పండ్ల రసాలకంటే కొన్ని రకాల జ్యూస్‌లతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. వీటిలో ఏబీసీ జ్యూస్ ఒకటి. ఏబీసీ జ్యూస్ అంటే అదేదో కొత్తరకం అనుకోకండి. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని ..
మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్లీ పెన్సిలిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1990వ దశకంలోనే దేశంలో ఉత్పత్తిని ఆపేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు తొలిసారిగా పెన్సిలిన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది.
నిత్యం బాదం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బాదంను సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలందరికీ ఉచిత వైద్యం అందించడం సంతోషకరమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం...
తడిగా ఉన్న అల్లపు దుంపని ఆర్ద్రకం అంటారు. దీనినే శృంగవేరి అనికూడా పిలుస్తారు. ఎండిన అల్లానికి శోంఠి అని పిలుస్తారు. ఎండిన అల్లానికి కొమ్ములు ఉంటాయి కాబట్టి- దీనిని తెలుగులో శొంఠికొమ్ము అనటమూ ఉంది.
నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఉదయం లేచిన వెంటనే నిమ్మ రసాన్ని తాగటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా. నిమ్మరసం వేడి నీళ్లలో కలుపుకొని ఉదయాన్నే తాగితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.
తెలుగు రాష్ట్రాల్లో గోంగూరది ప్రత్యేక స్థానం. ఈ ఆకుకూరను ఏపీలో గోంగూర(Gongura Benifits) అని పిలుస్తుండగా.. తెలంగాణ జిల్లాల్లో పుంటి కూర అంటుంటారు.
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.