Home » Hyderabad News
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్కు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా నీటి సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయామీటర్ ఎంఎస్ పంపింగ్ మెయిన్లో లీకేజీ ఏర్పడింది.
ఉప్పల్ పారిశ్రామిక వాడలోని డీఎ్సఎల్ అబాకస్ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతిచెందింది.
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.
అది సియోల్! ఆ మెట్రోపాలిటన్ నగరం మధ్య నుంచి పారే హన్ నది! అటు నుంచి ఇటుకు ఏకంగా 75 కిలోమీటర్లు! ఒక నగరం మధ్యలో ఇంత పొడవైన నది ప్రపంచంలో ఇక్కడే ఉంది! దీనినే అటు పర్యాటకానికి, ఇటు ఆర్థికాభివృద్ధికి జీవనాడిగా మార్చుకోవాలని దక్షిణ కొరియా భావించింది!
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనకు వెళ్లారు.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ సీఐ బాల్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్పోర్ట్కు బయల్దేరారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
లూ–కెఫే.. పౌరులకు మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలన్న ప్రధానోద్దేశంతో చేసిన ఏర్పాటు. దీనితోపాటు కెఫే నిర్వహించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. మరుగుదొడ్ల నిర్వహణ చూస్తున్నందుకుగాను కెఫే స్థలానికి నెలకు నామమాత్రంగా రూ.100 మాత్రమే జీహెచ్ఎంసీ అద్దె వసూలు చేస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బిల్లుల బకాయిలపై ఆలస్య రుసుము, వడ్డీ మాఫీకి తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్–2024) పథకానికి వాటర్బోర్డు ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది.
సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.