Home » India vs New Zealand
వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగాయి. న్యూజిలాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ 397 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
భీకరమైన ఫామ్‌లో ఉన్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ కప్ 2023 తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 50వ శతకాన్ని పూర్తి చేశాడు. 113 బంతుల్లో 117 పరుగులు కొట్టి ఔటయ్యాడు.
ఓపెనర్ శుభ్‌మన్ అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
కొద్ది రోజులగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ అతి కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్లనూ ఓడించిన టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (World cup2023) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి టచ్‌లో ఉన్నాడు. అద్భుతమైన ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు.
మహ్మద్ షమి.. తానేంటో మరోసారి నిరూపించాడు. వరల్డ్ కప్‌లో పలు మ్యాచ్‌లకు ‘బెంచ్’కే పరిమితమైనా బాధపడలేదు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని కివీస్ వెన్నువిరిచాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా...
ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి, విజయఢంకా మోగించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చివరివరకూ క్రీజులో నిల్చొని సమర్థవంతంగా..
భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా..
వన్డే వరల్డ్ కప్ 2013లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజీలాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు...
భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న...