Home » Inflation
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరోసారి తారా స్థాయికి చేరింది. సెప్టెంబర్ నెలలో ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10 లక్షల 64 వేల 499 టన్నులకు చేరుకుంది.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.
భారత్‌లో టోకు ద్రవ్యోల్బణం(Wholesale Inflation) రోజురోజుకీ పెరిగిపోతోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టోకు ధర సూచిక(Wholesale Price Index) ప్రకారం.. మార్చిలో 0.53 శాతం టోకు ద్రవ్యోల్బణం పెరగ్గా.. ఏప్రిల్‌కి వచ్చే సరికి 13 నెలల గరిష్ఠానికి చేరుకుని.. 1.26 శాతం వద్ద నిలిచింది.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. నవంబర్‌లో 5.55 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.69 శాతానికి చేరుకుంది.
భారతీయ రిజర్వు బ్యాంక్ గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.
దేశంలో సుగంధ ద్రవ్యాలు ధరలు పెరుగుతున్నాయి....
పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.