Home » IPL 2024 Final
దాదాపు రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది.
వావ్..ఏం ఆట! టోర్నమెంట్ ఆరంభం నుంచే అదిరే ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ ఫైట్వరకూ అదేజోరు కొనసాగించింది. ఫలితంగా ఆ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ
లీగ్ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్-17వ సీజన్లో శ్రేయాస్ సేన చాంపియన్‌గా
ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది.
ఈ సీజన్లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.
టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.
ఎన్నో అంచనాల మధ్య మొదలైన మ్యాచ్ చాలా చప్పగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కోల్‌కతా బౌలర్లు భారీ షాకిచ్చారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 12.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది.