Home » Jaipur
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ipl 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగో మ్యాచ్(4th Match) మొదలు కానుంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య రాజస్థాన్ జైపూర్(jaipur)లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు బయలుదేరారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు.
రాజస్థాన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కి సరిగ్గా 10 రోజులు కూడా గడవకముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
నేడు రాజస్థాన్‌లో మంత్రి విస్తరణ జరగనుంది. సీఎం భజన్ లాల్ శర్మ మంత్రి వర్గంలోని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ కల్రాజ్ మిశ్రా నూతన మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు.
పబ్‌లో మొదలైన చిన్న గొడవ చివరకు యువతి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఓ యువకుడు మరో యువతిపై కామెంట్ చేశాడు. దీంతో యువతీయువకుల మధ్య గొడవ మొదలైంది. చివరకు..
రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో హత్యలో పాల్గొన్న ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది రుణ హత్య కేసులో శనివారంనాడు తొలి అరెస్టు చోటుచేసుకుంది. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్ వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.