Home » Jammu and Kashmir
India-Pakistan: జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం మరోసారి తలెగరేసింది. ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరో సైనికుడు గాయాలపాలయ్యారు.
ఫిబ్రవరి మధ్యలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పుడే ఎండ వేడి స్టార్ట్ అయితే.. ఇక వచ్చే మూడు నెలలు ఇంకెలా ఉంటాయో అని జనం భయపడుతున్నారు.
ఢిల్లీ: జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని బత్తల్ సెక్టార్లో ల్యాండ్మైన్ పేలి ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత వైపునకు ఉగ్రవాదులు కంచె దాడుతున్న సమయంలో మందుపాతర పేలింది.
దేశ చరిత్రలోనే తొలిసారి పుల్వామాలోని ప్రఖ్యాత ''ట్రాల్ చౌక్''లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తరాల మధ్య ఐక్యత, దేశం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Mumbai vs Jammu And Kashmir: రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ టీమ్ ఘోర పరాజయం పాలైంది. జమ్మూ కశ్మీర్ చేతుల్లో అతడి జట్టు దారుణంగా ఓడిపోయింది. దీన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Ranji Trophy 2025: ఫామ్ అందుకోవడం కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం దాదాపు దశాబ్ద కాలం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి అడుగు పెట్టాడు.
Ranji Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. అటు ఇంటర్నేషనల్ క్రికెట్లో విఫలమవుతున్న హిట్మ్యాన్.. ఇటు డొమెస్టిక్ క్రికెట్లోనూ తుస్సుమన్నాడు.
జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.
జమ్మూ కాశ్మీర్, సోపోర్లోని, జలూర గుజ్జార్పట్టి ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామం బంగారువాండ్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.