Home » Jos Buttler
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు ప్రారంభమైంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న...
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో సరికొత్త సంచలనానికి పునాది వేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను.. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టుపై టార్గెట్ ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్స్టా ర్ ప్లేయర్ జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లోనే శతకాన్ని బాది తన జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఐపీఎల్ కెరియర్‌లో మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 100వ మ్యాచ్‌లో సెంచరీని బాదిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ రికార్డును బట్లర్ పంచుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) రసవత్తర మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (New Zealand) జట్లు తలపడుతుండగా..