Home » Kadiyam Srihari
కడియం శ్రీహరి(Kadiam Srihari)పై మరోసారి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత కడియం శ్రీహరి(Kadiam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు..
పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు - నిప్పులా ఉన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చక్కగా పలకరించుకున్నారు.
స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు.
మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కడియం ఒక గుంట నక్క అని మంద కృష్ణ విమర్శించారు.
వచ్చే ఐదేళ్లలో ఘన్పూర్ నియోజకవర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేసి తన మార్కు చూపిస్తానని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
ఏ దేవుడి దయతోనే చివరి నిమిషంలోనైనా టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచాక స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కడియం శ్రీహరి వస్తున్నారంటే అవినీతిపరులకు హడల్.
స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య టికెట్ వార్ ప్రారంభమైంది. అసలే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే.