Home » Kanaka durga temple
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపు తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నూతన ఈవోగా కేఎస్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా రామారావు చార్జి తీసుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
ఇంద్రకీలాద్రి అమ్మవారికి మోకాళ్లతో మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం అధికారుల, పాలకమండలి సర్వం సిద్ధం చేశారు. ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్2కు 2.5 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం( Vijayawada Kanaka Durgamma Temple) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు.. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) తెలిపారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడ: శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.